epaper
Wednesday, January 28, 2026
epaper

తొలి రోజు 5 నామినేషన్లు

తొలి రోజు 5 నామినేషన్లు

వీరంతా బీఆర్ఎస్ అభ్య‌ర్థులే

కాకతీయ, చేర్యాల: మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. చేర్యాల మున్సిపల్ కి సంబంధించి 12 వార్డు స్థానాలు ఉండగా మొదటి రోజు 5 నామినేషన్లు దాఖల‌య్యాయి. కాగా ఈ 5 మంది బీఆర్ఎస్ అభ్యర్థులే కావ‌డం గ‌మ‌నార్హం. 1వ వార్డు నుంచి ఆవుశేర్ల నాగమణి, 2వ వార్డులో కమలాపురం గీతాంజలి, 4వ వార్డులో నిమ్మ సుప్రజ, 10వ వార్డులో మేడిశెట్టి ఉమ‌, 12వ వార్డులో శివగారి భవిత త‌మ నామినేషన్ పత్రాలు దాఖలు చేసినట్లు మున్సిపల్ కమిషనర్ నాగేందర్ పేర్కొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

గులాబీ జెండా ఎగరేస్తాం

గులాబీ జెండా ఎగరేస్తాం బీఆర్ఎస్ 9వార్డు అభ్యర్థి వీరబత్తిని సదానందం కాకతీయ, చేర్యాల :...

ఎంపీ నిధులతో రెండు వాటర్ ప్లాంట్ల ఏర్పాటు

ఎంపీ నిధులతో రెండు వాటర్ ప్లాంట్ల ఏర్పాటు చేర్యాల ప్రభుత్వ ఆసుపత్రి, ధూల్మిట్ట...

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు కాకతీయ, చేర్యాల : చేర్యాల...

సంచలన వార్తలకు కేరాఫ్‌గా కాకతీయ

సంచలన వార్తలకు కేరాఫ్‌గా కాకతీయ ప్ర‌జా స‌మ‌స్య‌ల‌కు అద్దం ప‌డుతున్న పత్రిక క‌థ‌నాలు తక్కువ...

ఢిల్లీ ఘనతంత్ర దినోత్సవ వేడుకలకు నాగపురి రైతులు

ఢిల్లీ ఘనతంత్ర దినోత్సవ వేడుకలకు నాగపురి రైతులు కాకతీయ, చేర్యాల : రైతు...

ఆర్థిక భారంతో హమాలి కూలి ఆత్మహత్య

ఆర్థిక భారంతో హమాలి కూలి ఆత్మహత్య అనాథ‌లుగా భార్య, ఇద్దరు కుమార్తెలు అనారోగ్యం–చికిత్సలతో పెరిగిన...

ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయధం

ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయధం మున్సిపల్ మేనేజర్ ప్రభాకర్ కాకతీయ, చేర్యాల : చేర్యాల మున్సిపాలిటీ...

క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయి

క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయి కాంగ్రెస్ పార్టీ జనగామ నియోజకవర్గ ఇంచార్జి కొమ్మూరి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...
spot_img

Popular Categories

spot_imgspot_img