epaper
Friday, November 14, 2025
epaper

ప్రధాని మోదీకి మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్‌ మొయిజు స్వాగతం

ప్రధాని మోదీకి మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్‌ మొయిజు స్వాగతం

కాక‌తీయ‌, న్యూఢిల్లీ (జూలై 25) : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విదేవీ పర్యటన లో భాగంగా ప్రధాని శుక్రవారం మాల్దీవుల పర్యటనకు వెళ్లారు. రెండు రోజులపాటూ (25-26) మాల్దీవ్స్‌లో మోదీ పర్యటించనున్నారు. శుక్రవారం ఉదయం మాలే చేరుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీకి మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్‌ మొయిజు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాలే ఎయిర్‌పోర్ట్‌లో వందేమాతరం, భారత్‌ మాతాకీ జై వంటి నినాదాలు వినిపించాయి. అధ్యక్షుడు డాక్టర్ మొహమ్మద్ మొయిజు ఆహ్వానం మేరకు ప్రధానమంత్రి మోదీ మాల్దీవుల పర్యటనకు వెళ్లారు. ఆ దేశంలో మోదీ పర్యటించడం ఇది మూడోసారి. మొయిజు మాల్దీవులలో అధికారం చేపట్టిన తర్వాత ఒక విదేశీ దేశాధినేత తొలి పర్యటన ఇదే కావడం విశేషం.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ప్రతి అమెరికన్‌కి 2వేల డాల‌ర్లు..

ప్రతి అమెరికన్‌కి 2వేల డాల‌ర్లు.. ట్రంప్‌ బ్లాస్టింగ్‌ అనౌన్స్‌మెంట్‌! కాక‌తీయ‌, అంతర్జాతీయం : అమెరికా...

ట్రిలియ‌న్ డాల‌ర్ల ప్యాకేజీ

ట్రిలియ‌న్ డాల‌ర్ల ప్యాకేజీ ఎల‌న్ మ‌స్క్‌కు టెస్లా బోర్డు బంపర్ గిఫ్ట్ కార్పొరేట్ చరిత్రలో...

ఎన్డీఏ కూటమిదే ఘ‌న విజ‌యం

ఎన్డీఏ కూటమిదే ఘ‌న విజ‌యం నక్సల్​ రహిత భారత్ వైపు అడుగులు లాలూ, సోనియాకు...

వందేమాతరం స్ఫూర్తిమంత్రం

వందేమాతరం స్ఫూర్తిమంత్రం భవిష్యత్తుకు సరికొత్త భరోసా ఇస్తుంది జాతీయతా భావనలను పెంపొందించింది ప్రధాని నరేంద్ర మోదీ ఘ‌నంగా...

ఇండియ‌న్ స్టూడెంట్స్‌కు కెన‌డా షాక్‌..!

ఇండియ‌న్ స్టూడెంట్స్‌కు కెన‌డా షాక్‌..! (కాక‌తీయ‌, అంతర్జాతీయం): కెనడా ఒకప్పుడు భారత విద్యార్థుల...

Viral Video: ఐక్యరాజ్యసమితిలో హార్ట్-టచ్ చేసిన ముస్లిం లీడర్ .. ‘ఓం శాంతి’ అంటూ సందేశం..!!

కాకతీయ, నేషనల్ డెస్క్: ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో ఐక్యరాజ్యసమితిలో చేసిన...

Trump: ట్రంప్ తిక్కకుదిరింది.. విదేశీ ఉద్యోగులను నియమించాలని ఆర్డర్..!!

కాకతీయ, నేషనల్ డెస్క్: అమెరికా పరిశ్రమల్లో విదేశీ ఉద్యోగుల అవసరం ఉందని...

భారత్ పై ఆంక్షలు సరైన నిర్ణయమే.. జెలెన్ స్కీ హాట్ కామెంట్స్..!!

కాకతీయ, నేషనల్ డెస్క్: ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ భారత్ పై...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img