epaper
Monday, December 1, 2025
epaper

ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కాన్వాయ్‌కు తృటిలో ప్రమాదం

ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కాన్వాయ్‌కు తృటిలో ప్రమాదం

కాకతీయ, కరీంనగర్ : జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం పూడూరు దగ్గర ఆదివారం ఉదయం ప్రమాదం చోటుచేసుకుంది. కొండగట్టు అంజన్న స్వామి దర్శించుకోడానికి వెళ్తున్న చొప్పదండి నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కాన్వాయ్‌లోని ఒక కారు ఎదురుగా వచ్చిన కారును ఢీకొట్టింది.దీంతో వెనుక వరుసగా వచ్చిన మరికొన్ని కార్లు కూడా ఒక్కదాని తరువాత ఒకటి ఢీకొన్నాయి. ఎయిర్‌బ్యాగ్లు తెరుచుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఘటనలో ఎమ్మెల్యే సహా ఎవరికి గాయాలు కాలేదు. అయితే కాన్వాయ్‌లోని మూడు కార్లు స్వల్పంగా దెబ్బతిన్నాయి.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

తప్పిదాలకు తావు లేకుండా జాగ్రత్తలు పాటించాలి

తప్పిదాలకు తావు లేకుండా జాగ్రత్తలు పాటించాలి వ‌రంగ‌ల్ జిల్లా కలెక్టర్ సత్య శారద కాకతీయ,గీసుగొండ...

ఘనంగా కంఠమహేశ్వర స్వామి కల్యాణం

ఘనంగా కంఠమహేశ్వర స్వామి కల్యాణం కాకతీయ,రాయపర్తి : వ‌రంగ‌ల్ జిల్లా రాయ‌ప‌ర్తి మండలంలోని...

ముఖ్యమంత్రి ఓపెనింగ్ చేసిండు ఇక ముట్టుకునే దెవరు?

ముఖ్యమంత్రి ఓపెనింగ్ చేసిండు ఇక ముట్టుకునే దెవరు? మెడికవర్ ఆస్పత్రిలో పేషెంట్ మృతిపై...

కోయంబత్తూరులో హారర్ క్రైమ్.. భార్య‌ను చంపి వాట్సాప్ స్టేటస్ పెట్టిన భర్త!

కోయంబత్తూరులో హారర్ క్రైమ్.. భార్య‌ను చంపి వాట్సాప్ స్టేటస్ పెట్టిన భర్త! కోయంబత్తూరులో...

మమ్మద్ గౌస్ పల్లి సర్పంచ్ అభ్యర్థిగా శైలజ నామినేషన్

మమ్మద్ గౌస్ పల్లి సర్పంచ్ అభ్యర్థిగా శైలజ నామినేషన్ కాకతీయ, ములుగు ప్రతినిధి...

తీగల తండా సర్పంచ్‌గా కాంగ్రెస్ అభ్యర్థి ఏకగ్రీవం

తీగల తండా సర్పంచ్‌గా కాంగ్రెస్ అభ్యర్థి ఏకగ్రీవం కాకతీయ, జనగామ : జనగామ...

బాధిత కుటుంబానికి మాజీ జ‌డ్పీటీసీ మంగళపల్లి చేయూత‌

బాధిత కుటుంబానికి మాజీ జ‌డ్పీటీసీ మంగళపల్లి చేయూత‌ కాకతీయ తొర్రూరు : మహబూబాబాద్...

ఏసిబి అధికారి వేషం వేసి దందా..

న‌కిలీ ఏసీబీ అధికారి అరెస్టు ప్ర‌ధాన నిందితుడి రాచంప‌ల్లి శ్రీనివాస్‌పై రెండు రాష్ట్రాల్లో...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img