epaper
Friday, January 30, 2026
epaper

వి.బి.జి. రామ్ చట్టంపై కాంగ్రెస్ దుష్ప్రచారం

వి.బి.జి. రామ్ చట్టంపై కాంగ్రెస్ దుష్ప్రచారం
గంగాడి కృష్ణారెడ్డి

కాకతీయ, కరీంనగర్ : ఉపాధి హామీ పథకంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చి, కూలీల సంక్షేమమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘వికసిత భారత్ గ్యారెంటీ – వి.బి.జి. రామ్ జీ–2025’ చట్టాన్ని కాంగ్రెస్ వ్యతిరేకించడం దారుణమని బీజేపీ జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి విమర్శించారు. పని దినాలు పెంచడం, గ్రామ స్వరాజ్యాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా తీసుకొచ్చిన ఈ చట్టంపై కాంగ్రెస్ అనవసర రాద్ధాంతం చేస్తోందని మండిపడ్డారు. చట్టంలో ‘రామ్’ అనే పేరు ఉండటమే కారణంగా కాంగ్రెస్ వ్యతిరేకించడం ఆ పార్టీ దివాళాకోరుతనానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. గురువారం మానకొండూరు మండల కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బుధవారం మానకొండూరులో తెలంగాణ కాంగ్రెస్ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ చేసిన వ్యాఖ్యలను బీజేపీ జిల్లా పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మండల అధ్యక్షులు కందిరాజి రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి మాడ వెంకట్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు గుర్రాల వెంకట్ రెడ్డి, రంగు భాస్కరాచారి, వి.బి.జి. రామ్ జీ జిల్లా కన్వీనర్ కరివేద మహిపాల్ రెడ్డి, ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అప్పని తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

జమ్మికుంటలో గుర్తు తెలియ‌ని వ్య‌క్తి మృత‌దేహం ల‌భ్యం

జమ్మికుంటలో గుర్తు తెలియ‌ని వ్య‌క్తి మృత‌దేహం ల‌భ్యం కాకతీయ, జమ్మికుంట: జమ్మికుంట శివారులోని...

హుజురాబాద్‌లో ఉద్రిక్త‌త‌

హుజురాబాద్‌లో ఉద్రిక్త‌త‌ జాతరకు వెళ్తున్న ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని అడ్డుకున్న పోలీసులు రోడ్డుపై బైఠాయించి...

నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన స్టేట్ ఎలక్షన్ అబ్జర్వర్

నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన స్టేట్ ఎలక్షన్ అబ్జర్వర్ కాకతీయ, జమ్మికుంట: జమ్మికుంట మున్సిపల్...

సిల్వర్ జోన్ ఒలంపియాడ్‌లో అల్ఫోర్స్ హవా

సిల్వర్ జోన్ ఒలంపియాడ్‌లో అల్ఫోర్స్ హవా అత్యధిక బంగారు పతకాలు సాధించిన ఇ–టెక్నో...

నామినేషన్ ప్రక్రియలో పొరపాట్లకు తావుండొద్దు

నామినేషన్ ప్రక్రియలో పొరపాట్లకు తావుండొద్దు అభ్యర్థుల సందేహాలు హెల్ప్‌డెస్క్‌లోనే పరిష్కరించాలి కలెక్టర్ పమేలా సత్పతి కాకతీయ,...

రెండేళ్ల పాలనలో అభివృద్ధి శూన్యం

రెండేళ్ల పాలనలో అభివృద్ధి శూన్యం గంగుల కమలాకర్ కాకతీయ, కరీంనగర్ : గత రెండేళ్ల...

సమ్మక్క–సారలమ్మను దర్శించిన మంత్రి పొన్నం ప్రభాకర్

సమ్మక్క–సారలమ్మను దర్శించిన మంత్రి పొన్నం ప్రభాకర్ కొత్తగట్టులో మత్స్యగిరింద్ర స్వామి బ్రహ్మోత్సవాలకు హాజరు కాకతీయ,...

మూడోసారి బరిలో మాజీ మేయర్ సునీల్‌రావు

మూడోసారి బరిలో మాజీ మేయర్ సునీల్‌రావు కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ 42వ...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...
spot_img

Popular Categories

spot_imgspot_img