epaper
Friday, January 30, 2026
epaper

జూలై 9న ‘విశ్వంభర’ !

జూలై 9న ‘విశ్వంభర’ !

కాక‌తీయ‌, సినిమా డెస్క్‌: మెగాస్టార్ చిరంజీవి ఇటీవల ‘మన శంకర వర ప్రసాద్’ సినిమాతో మరోసారి తన స్టామినా ఏంటో నిరూపించారు. రీజనల్ స్థాయిలో భారీ విజయం సాధించిన ఈ సినిమా, చిరంజీవి కెరీర్‌లో మరో మైలురాయిగా నిలిచింది. ఈ సక్సెస్ జోష్‌లోనే ఇప్పుడు అభిమానుల చూపు అంతా ఆయన త‌దుప‌రి చిత్రం ‘విశ్వంభర’ పై పడింది. దర్శకుడు వశిష్ఠ తెరకెక్కిస్తున్న ‘విశ్వంభర’ ఒక విజువల్ గ్రాండ్ ఫాంటసీ చిత్రంగా రూపొందుతోంది. ఇటీవల జరిగిన ఓ మీడియా ఇంటరాక్షన్‌లో చిరంజీవి ‘విశ్వంభర’ రిలీజ్ టైమ్‌లైన్‌పై క్లారిటీ ఇచ్చినట్లు సమాచారం. ఈ సినిమా జూన్ లేదా జూలై నెలల్లో విడుదలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, దాదాపుగా జూలై 9వ తేదీని టార్గెట్ చేస్తున్నట్లు ఆయన హింట్ ఇచ్చారని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉన్నా, మెగాస్టార్ మాటలే అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. ఈ సినిమాకు ఆస్కార్ విజేత ఎం. ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ సంస్థ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. 2026 సమ్మర్ బాక్సాఫీస్‌ను మెగాస్టార్ షేక్ చేయడం ఖాయమనే అభిప్రాయం అభిమానుల్లో బలంగా వినిపిస్తోంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

య‌ష్ త‌గ్గేదేలే..

య‌ష్ త‌గ్గేదేలే.. కాక‌తీయ‌,సినిమా డెస్క్‌ : ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం విడుదల...

నన్ను కాపాడటానికి ఎవరూ లేరు: రేణు దేశాయ్‌

నన్ను కాపాడటానికి ఎవరూ లేరు: రేణు దేశాయ్‌ కాక‌తీయ‌, సినిమా డెస్క్ :...

అనిల్ అరుదైన ఘ‌న‌త‌

అనిల్ అరుదైన ఘ‌న‌త‌ కాక‌తీయ‌, సినిమా డెస్క్ : టాలీవుడ్‌లో ఇప్పుడు అనిల్...

అక్షయ్ కుమార్‌కు తప్పిన ప్రమాదం

అక్షయ్ కుమార్‌కు తప్పిన ప్రమాదం కాక‌తీయ‌, సినిమా డెస్క్ : బాలీవుడ్​ స్టార్...

వెకేషన్‌లో సౌత్ క్వీన్స్‌..

వెకేషన్‌లో సౌత్ క్వీన్స్‌.. కాక‌తీయ‌, సినిమా డెస్క్: నయనతార, త్రిష సౌత్‌ సినిమాలో...

చిరంజీవి 158 సినిమాలో యంగ్ హీరో!

చిరంజీవి 158 సినిమాలో యంగ్ హీరో! కాక‌తీయ‌, సినిమా డెస్క్ : మన...

అలా అయితేనే ఓకే ..

అలా అయితేనే ఓకే .. కాక‌తీయ‌, సినిమా డెస్క్ : వరుస సినిమాలతోనే...

ఆ హీరో చేష్ట‌ల‌తో షాక్ గుర‌య్యా

ఆ హీరో చేష్ట‌ల‌తో షాక్ గుర‌య్యా కాక‌తీయ‌, సినిమా డెస్క్ : టాలీవుడ్‌తో...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...
spot_img

Popular Categories

spot_imgspot_img