epaper
Saturday, January 17, 2026
epaper

పారదర్శకంగా ఎన్నికలు జరగాలి

పారదర్శకంగా ఎన్నికలు జరగాలి
ఎన్నికల నిర్వ‌హ‌ణ‌లో జాగ్రత్త ముఖ్యం
ప్రీసైడింగ్‌ అధికారులకు కలెక్టర్ రాహుల్ శ‌ర్మ‌ సూచనలు

కాకతీయ, గణపురం: పారదర్శకంగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్‌ శర్మ సూచించారు.శనివారం మండలంలోని రైతు వేదికలో ప్రీసైడింగ్‌, స్టేజి-2 అధికారుల శిక్షణా తరగతులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… గ్రామ పంచాయితీ ఎన్నికల నిర్వహణలో ఏవైనా సందేహాలుంటే శిక్షణల్లోనే నివృత్తి చేసుకోవాలని సూచించారు. ఎన్నికల నిర్వహణలో జాగ్రత్తగా, ప్రశాంత వాతావరణంలో పని చేయాలని ఆదేశించారు. 10వ తేదీన పోలింగ్ మెటీరియల్‌ స్వీకరించి కేటాయించిన కేంద్రాలకు చేరుకోవాలని, 11వ తేదీ ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమయ్యేలా ముందస్తుగా అన్ని ఏర్పాట్లు చేయాలని ఆయన తెలిపారు. పోలింగ్ రహస్య పద్ధతిలో జరగాలని, కంపార్ట్‌మెంట్‌లు సరిగ్గా ఏర్పాటు చేయాలన్నారు. పోలింగ్ ప్రారంభానికి ముందు ఏజెంట్ల సంతకాలు తప్పనిసరిగా తీసుకోవాలని, పోలింగ్ సమయ ముగింపు నాటికి కేంద్రంలో వేచి ఉన్న ఓటర్లందరికీ వరుసగా స్లిప్పులు జారీ చేయాలని సూచించారు. పోలింగ్‌ ముగిసిన రెండు గంటలకే ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుందని, అందుకు కావాల్సిన ఏర్పాట్లు ఇప్పుడే పూర్తిచేయాలని కలెక్టర్‌ రాహుల్‌ శర్మ తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి డా కుమారస్వామి, తహసీల్దార్ సత్యనారాయణ స్వామి, ఎంపిడిఓ భాస్కర్, మాస్టర్ ట్రైనర్లు ఎస్ శ్రీధర్, బి.రఘునాధ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

జనసంద్రంగా మేడారం!

జనసంద్రంగా మేడారం! ల‌క్ష‌లాదిగా త‌ర‌లి వ‌చ్చిన భ‌క్తులు కోట్ల ఖర్చు చేసినా కనిపించని మౌలిక...

మల్లన్న ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి

మల్లన్న ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి ఐనవోలు మల్లన్న సన్నిధిలో ప్రత్యేక పూజలు ప్రజల...

క్రీడలతో దేహదారుఢ్యం, మానసిక ఉల్లాసం

క్రీడలతో దేహదారుఢ్యం, మానసిక ఉల్లాసం యువతకు క్రమశిక్షణ, ఐక్యతను నేర్పే క్రీడలు సంక్రాంతి సందర్భంగా...

సంక్రాంతి సంబరాల్లో ఉత్సాహం నింపిన క్రీడలు

సంక్రాంతి సంబరాల్లో ఉత్సాహం నింపిన క్రీడలు కాకతీయ, రాయపర్తి : మండలంలోని కొండాపురం...

డ్రైవర్ జాగ్రత్తే ప్రయాణికుల ప్రాణరక్షణ

డ్రైవర్ జాగ్రత్తే ప్రయాణికుల ప్రాణరక్షణ ఆర్టీసీ డ్రైవర్ల భుజాలపైనే వేలాది మంది భద్రత ‘ఆరైవ్‌.....

నైనాలలో వైభవంగా వెంకటేశ్వర స్వామి కల్యాణం

నైనాలలో వైభవంగా వెంకటేశ్వర స్వామి కల్యాణం దేవుని గుట్టపై భక్తుల సందడి కాకతీయ, నెల్లికుదురు...

మేడారంలో పోలీస్ రెడ్‌కార్పెట్!

మేడారంలో పోలీస్ రెడ్‌కార్పెట్! సామాన్య భక్తులపై మాత్రం కఠినత్వం వృద్ధులు–వికలాంగుల్ని పట్టించుకోని వైఖరి పోలీస్ కుటుంబాలకు...

ధరణి–భూభారతి స్కామ్‌ గుట్టు రట్టు

ధరణి–భూభారతి స్కామ్‌ గుట్టు రట్టు 15 మంది అరెస్టు… మరో 9 మంది...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img