epaper
Friday, January 16, 2026
epaper

తూర్పుకోటలో యువత పాత్రపై అవగాహన సదస్సు

తూర్పుకోటలో యువత పాత్రపై అవగాహన సదస్సు

సమాజ నిర్మాణములో యూవత పాత్ర అగ్రస్థానం : సీఐ రమేష్

కాకతీయ, ఖిలావరంగల్ : ఖిలావరంగల్ తూర్పు కోట పోచమ్మ గుడి ఆవరణలో నేటి సమాజంలో యువత పాత్రపై అవగాహన సదస్సు శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మిల్స్ కాలనీ సీఐ బొల్లం రమేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అలాగే ఎస్‌ఐ నరేష్, 37వ డివిజన్ కార్పొరేటర్ బోగి సువర్ణ సురేష్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సీఐ బొల్లం రమేష్ మాట్లాడుతూ, నేటి సమాజంలో యువత కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. యువత చెడు అలవాట్ల నుండి దూరంగా ఉండాలని, ముఖ్యంగా డ్రగ్స్, మద్యపానం, చెడు అలవాట్లు, సోషల్ మీడియా మోసాలు, అపరిచితుల ప్రభావం వంటి వాటి ప్రమాదాలపై అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు.

అపరిచితులు ఇచ్చే ఆఫర్లను నమ్మకూడదని, ఎలాంటి పరిస్థితుల్లోనూ అలాంటి వ్యక్తులను విశ్వసించవద్దని విద్యార్థులు, యువతకు సందేశం ఇచ్చారు.

“యువత మారితే సమాజం మారుతుంది… సమాజం మారితే దేశం మారుతుంది” అని సీఐ అన్నారు. యువత సమాజానికి అద్దంలాంటి వారు; వారు ఎలా ఆలోచిస్తే సమాజం కూడా అలా రూపుదాలుస్తుందని, మంచి ఆలోచనలు మంచి సమాజాన్ని నిర్మిస్తాయని పేర్కొన్నారు.

కార్యక్రమంలో నాయకులు కందిమళ్ల మహేష్, అరసం రాంబాబు, సంగరబోయిన విజయ్, సంగరాబోయిన చందర్, చింతం అమర్ వర్మ, సంగరబోయిన ఉమేష్, ఎసిరెడ్డి రమేశ్, బిళ్ళ కిషోర్, చింతం రమేశ్, బేర వేణు, మంద శ్రీధర్, వనపర్తి ధర్మారాజు, వాసు, దుడయ్యా యూవత తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

వరద నష్టాలపై కేంద్ర బృందం క్షేత్రస్థాయి తనిఖీ

వరద నష్టాలపై కేంద్ర బృందం క్షేత్రస్థాయి తనిఖీ ▪️ మొంథా తుపాన్‌తో హనుమకొండలో...

క్రీడలతోనే యువతకు మానసిక ఉల్లాసం

క్రీడలతోనే యువతకు మానసిక ఉల్లాసం ఆత్మకూరు సర్పంచ్ పర్వతగిరి మహేశ్వరి రాజు కాకతీయ, ఆత్మకూరు...

ఇంత అన్యాయ‌మా..?

ఇంత అన్యాయ‌మా..? డోర్నకల్, మరిపెడ మునిసిపాలిటీల్లో బీసీల‌కు రిజ‌ర్వేష‌న్లు సున్నా మహబూబాబాద్‌లో 6 బీసీ...

మేడారం జాత‌ర‌కు పోటెత్తిన భ‌క్తులు

మేడారం జాత‌ర‌కు పోటెత్తిన భ‌క్తులు మేడారం నుంచి జాకారం వ‌ర‌కు ట్రాఫిక్ జాం గ‌ట్ట‌మ్మ...

పల్లె పండుగలో పశువుల పరేడ్‌

పల్లె పండుగలో పశువుల పరేడ్‌ నర్సంపేట సంక్రాంతి సంబరాల్లో జీవ జాతులు గేదెలు,...

గట్టమ్మ ఆల‌యంలో గుడి మెలిగే పండుగ‌

గట్టమ్మ ఆల‌యంలో గుడి మెలిగే పండుగ‌ ఆదివాసీ నాయకపోడు సంప్రదాయాలతో శుద్ధి పండగ...

ఐనవోలు ఆలయం భక్తుల విశ్వాసానికి ప్రతీక

ఐనవోలు ఆలయం భక్తుల విశ్వాసానికి ప్రతీక భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలి అధికారులు...

ముగ్గుల పోటీ విజేతలకు బహుమతుల ప్రధానం

ముగ్గుల పోటీ విజేతలకు బహుమతుల ప్రధానం కాకతీయ, దుగ్గొండి: సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img